చంద్రయాన్-2 పై ట్విట్టర్లో స్పందించిన రాహుల్ గాంధీ || Rahul Gandhi Tweet On Chandrayan 2 Failure

2019-09-07 537

Congress leader Rahul Gandhi on Saturday congratulated ISRO, saying the passion and dedication of the scientists is an inspiration to the masses. "Congratulations to the team at ISRO for their incredible work on the Chandrayaan 2 Moon mission. Your passion and dedication is an inspiration to every Indian. Your work is not in vain. It has laid the foundation for many more path breaking and ambitious Indian space missions," Mr Gandhi tweeted.
#rahulgandhi
#moon
#india
#Chandrayaan 2
#prime minister
#narendra modi
#bengaluru
#isro
#Sivan

మరికొద్ది సెకన్లలో చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్ ల్యాండర్ ముద్దాడే సమయంలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రయోగం సక్సెస్ కాలేదనే అంశం వారిని మొహల్లో స్పష్టంగా తెలుస్తోంది. బెంగళూరు ఇస్రో కేంద్రంలో ప్రధాని మోడీ ప్రయోగాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించారు. తర్వాత ఇస్రో చైర్మన్ శివన్‌ భావోద్వేగానికి గురవడంతో .. హత్తుకొని ఓదార్చారు. మీ సేవలను చూసి జాతి గర్విస్తోందని .. ఈ ప్రయోగం బ్రేక్ మాత్రమేనని .. ఇప్పటికే విజయాలు సాధించారని ... మరిన్ని విజయాలు సాధిస్తారని ఓదార్పునిచ్చారు. తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ కూడా శాస్త్రవేత్తలకు ధైర్యం కల్పించారు.

Videos similaires